విజయ్ కుమార్ అగ్రి అకాడమీ 2020 అగ్రిసెట్ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా అగ్రిసెట్  కోచింగ్ ఏర్పాటు చేసింది… అద్భుతమైన ఫలితాలను సాధించింది… అత్యుత్తమ రాంకులు సాధించి అగ్ర స్థానం లో నిలచింది.

2020 లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం తో అల్లాడిపోయాం… చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. తమ భవిష్యత్తు ఏమి అవుతుందో అని విద్యార్దులు తల్లడిల్లి పోయిన సందర్బం లో మన VK అకాడమీ ఆన్ లైన్ ద్వారా అగ్రిసెట్ కోచింగ్ ఏర్పాటు చేసింది.  అగ్రిసెట్ విద్యార్దులకు తమ భవిష్యత్తు పై ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను కలిగించింది. ప్రతి రోజూ ఆన్ లైన్ క్లాసులు, ప్రతి రోజూ ఆన్ లైన్ పరీక్షలు, వారాంతం లో గ్రాండ్ టెస్టులు, నిర్వహించి విద్యార్డులలోని అభద్రతా భావాన్ని పోగొట్టి అద్భుతమైన విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించింది విజయ్ కుమార్ అగ్రి అకాడమీ….

అయితే ఇంకా కరోనా గురించిన అనేక వార్తలు భయాందోళన లకు గురి చేస్తున్నాయి. సెకండ్ వేవ్ అని లండన్ స్ట్రెయిన్ అంటూ ప్రతిరోజూ వార్తలు వింటూనే ఉన్నాం.. ఈ నేపధ్యం లో అగ్రిసెట్ 2021 కోసం ఆన్ లైన్ లో కోచింగ్ ప్రోగ్రాం ను ప్రారంభిస్తున్నాం. డిసెంబర్ 23, 2020 నుండి ఈ కోచింగ్ ప్రారంభం అయ్యింది.. కాబట్టి ఈ ఆన్ లైన్ కోచింగ్ లో చేరడం ద్వారా విలువైన సమయాన్ని వృధా కాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ నిబంధనల కారణం గా కోచింగ్ సెంటర్ల నిర్వహణ పై అనేక ప్రాంతాల్లో ఇంకా నిబంధనలు సడలించ లేదు.. కాబట్టి కోచింగ్ సెంటర్ లకు వెళ్లి కోచింగ్ తీసుకొందాం అనుకొనే వారికి మా సూచన ఏమిటంటే…. సంక్రాంతి తర్వాత కోచింగ్ సెంటర్లు తెరచుకొంటాయో లేదో ఈ రోజుకైతే చెప్పలేం… ఒకవేళ కరోనా మళ్ళీ కోరలు చాస్తే… ఈ ప్రక్రియ మరింత లేట్ కావచ్చు కాబట్టి … విద్యార్ధులు సమయాన్ని వృధా చేసుకోకుండా ఆన్ లైన్ కోచింగ్ లో చేరవలసింది గా విజ్ఞప్తి చేస్తున్నాము… ఎటువంటి ఆటంకం లేకపోతే మన అకాడమీ లో కూడా 20 జనవరి, 2021 నుండి సాలూరు లో కోచింగ్ ప్రారంభిస్తాం..

ఆన్ లైన్ కోచింగ్ లో ఇంతకు ముందు (2020లో) , ఇప్పుడు (2021) చేరిన వారికి లాంగ్ టర్మ్ కోచింగ్  ఫీజు లో 25 శాతం రాయతీ లభిస్తుంది.. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి…. సమయాన్ని వృధా చేసుకోకండి… కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత కోచింగ్ లో జాయిన్ అవ్వాలని కొంత మంది వెయిట్ చేస్తున్నారు… అగ్రిసెట్ 2020 లో సీట్ వచ్చే రాంక్ రాని ప్రతి ఒక్కరూ వెంటనే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి…. వెంటనే ఆన్ లైన్ కోచింగ్ లో చేరండి…

ఆన్ లైన్ కోచింగ్ ఫీజు వివరాలు….: నెలకు 999 రూపాయలు మాత్రమే.

అగ్రిసెట్ 2020 లో ఆన్ లైన్ కోచింగ్ (కనీసం 2 నెలలు) తీసుకొన్న వారికి : నెలకు 499 మాత్రమే

ఆన్ లైన్ కోచింగ్ లో జాయిన్ కావడానికి ఈ క్రింది మొబైల్ నెంబరు కు మీ పేరు వివరాలు వెంటనే వాట్సప్ ద్వారా పంపించండి.. మరియు కాల్ చెయ్యండి.

ఫోన్ నెంబర్ : 8125443163

మీ…. విజయ్ కుమార్ బోమిడి, డైరక్టర్, VK అగ్రి అకాడమీ, సాలూరు

 

Vijay Kumar Bomidi, Director, VK Agri Academy, Salur

3 thoughts on “అగ్రిసెట్ 2021 ఆన్ లైన్ కోచింగ్ వివరాలు

Comments are closed.