అగ్రిసెట్ 2021 లాంగ్ టర్మ్ కోచింగ్ వివరాలు 

అగ్రిసెట్ 2021 పరీక్ష కోసం విజయ్ కుమార్ అగ్రి అకాడమీ లాంగ్ టర్మ్ కోచింగ్ ను ప్రారంభిస్తోంది.  ప్రతి సంవత్సరం నవంబర్ నెలలోనే ప్రారంభించే ఈ కార్యక్రమం ఈ సారి కొంచం లేట్ గా ప్రారంభించ వలసి వస్తోంది..

విజయ్ కుమార్ అగ్రి అకాడమీ ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరు లో తరగతులు నిర్వహించడం జరుగుతోంది.. బాలురకు బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు.. అగ్రిసెట్ రంగం లో 10 ఏళ్ళకు పైగా అనుభవం కలిగి అధ్యాపకులే యాజమాన్యం గా గల సంస్థ మన వి.కె అగ్రి అకాడమీ…

అగ్రిసెట్ 2021 కొరకు లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రారంభం : ఫిబ్రవరి 1, 2021 

శిక్షణా కాలం : 4 నెలలు మరియు 6 నెలలు

ఆఫర్ చేస్తున్న కోర్సులు:  DA / DST / DOF

ఫీజు వివరములు :

4 నెలలకు – 26000 /-   (ట్యూషన్ ఫీజు 14000/- , మెస్ ఫీజు 3000/- నెలకు )

6 నెలలకు – 39000/-  (ట్యూషన్ ఫీజు  21000/– ,  మెస్ ఫీజు 3000/- నెలకు)

లేదా    ప్రతి నెలకు 6500/- చొప్పున కట్టవచ్చు

ఇతర వివరాల కోసం సంప్రదించండి

విజయ్ కుమార్ బోమిడి, డైరక్టర్, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు 8125443163