APPLECET 2021 ఫలితాలు విడుదల: ఫీజుల వివరాలు 
APPLECET 2021 ఫలితాలు విడుదల చెయ్యడం జరిగింది. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్దులకు కేటగిరీ B, కేటగిరీ C విభాగాలలో అడ్మిషన్లు జరుగుతాయి.. వివిధ కేటగిరీ లలో సెలెక్టు కాబడిన విద్యార్దులు చెల్లించవలసిన ఫీజుల వివరాలు :

శిక్షణా కాలము : నాలుగు నెలలు (జూన్ 2, 2021 వరకు)

కేటగిరీ B ఫీజుల వివరాలు:

ఈ విభాగం లో సెలెక్ట్ అయిన విద్యార్ధులు ఎటువంటి ట్యూషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.. ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం. అయితే జాయిన్ అయ్యే సందర్భం లో మొదటినెల ఫీజు 3000 మరియు ఎస్టాబ్లిష్ మెంట్ రూపం లో మరొక 2000/- అంటే మొత్తం 5000 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత మూడు నెలలకు ప్రతి నెలకు 3000 /- చొప్పున చెల్లించాలి. (ఎస్టాబ్లిష్ మెంట్ మొదటి నెలలో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది …. ఇతర ఎటువంటి ఫీజులు వసూలు చెయ్యబడవు)

కేటగిరీ C ఫీజుల వివరాలు :

ఈ విభాగం లో సెలెక్ట్ అయిన విద్యార్దులు 12000 /- ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ప్రతి నెలకు 3000 రూపాయల చొప్పున మెస్ బిల్ చెల్లించాలి. జాయినింగ్ సమయం లో మొత్తం ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చు లేదా రెండు విడతలు గా చెల్లించ వచ్చు….

మొదటి విడత గా 5000/- ట్యూషన్ ఫీజు, 3000/- మెస్ ఫీజు, 2000/- ఎస్టాబ్లిష్ మెంట్ చార్జీలు మొత్తం కలిపి 10000/- చెల్లించాలి
రెండవ విడత గా 7000/- ట్యూషన్ ఫీజు, 3000/- మెస్ ఫీజు .. మొత్తం కలిపి 10000/- చెల్లించాలి.
చివరి రెండు నెలలు నెలకు 3000/- చొప్పున చెల్లించాలి.  ఇవి కాకుండా ఎటువంటి ఇతర ఫీజులు వసూలు చెయ్యబడవు .

APPLECET రాయని వారు నేరుగా కోచింగ్ లో జాయిన్ కావచ్చు. వారికి ట్యూషన్ ఫీజు 14000/-, నెలకు మెస్ ఫీజు 3000 ఉంటుంది. ఒక విడత ఎస్టాబ్లిష్ మెంట్ 2000/- చెల్లించ వలసి ఉంటుంది. 

విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సేవా దృక్పధం తో ఏర్పాటు చేసిన ఈ ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం లో ఎటువంటి వివాదాలకు తావు లేదు. నిర్ణయం తీసుకొనే భాద్యత అకాడమీదే 

Vijay Kumar Bomidi, 
Director,
Vijay Kumar Agri Academy,
Salur, Vizianagaram dt
8125443163