ప్రియమైన విద్యార్థులకు…

AGRICET పరీక్షలలో 5 సార్లు STATE FIRST RANKS కైవసం చేసుకున్న సంస్థ మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ

DA, DST, DOF వంటి డిప్లొమా కోర్సులు అన్నింటికీ Agricet పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ఏకైక శిక్షణా సంస్థ మన VK Agri Academy.

AGRICET 2024 మరియు గ్రామ సచివాలయం (VAA/VHA పోస్టులకు) కోచింగ్ ను ఫిబ్రవరి 20, 2024 నుండి ప్రారంభిస్తున్నాము అని తెలియజేస్తున్నాం..

🌾ఈ సంవత్సరం కోచింగ్ ప్రత్యేకతలు:🌾

ప్రతి వారం గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విజేతలకు అకాడమీ తరపున సర్టిఫికెట్, మరియు ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుంది

తెలుగు మీడియం వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఇంగ్లీష్ మీడియం పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, వారికి తెలుగు ఇంగ్లీష్ లో బోధించడం జరుగుతుంది.

గ్రాండ్ టెస్టుల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు వారి ఫీజులో రాయతీ ఇవ్వబడుతుంది

VAA కొరకు అర్థమేటిక్, రీజనింగ్ తరగతులు రాష్ట్ర స్థాయి ఫేమస్ అధ్యాపకులతో నిర్వహించబడతాయి. Agricet తరగతులు నాతో పాటు ప్రతిభ గల అధ్యాపకులతో నిర్వహించ బడతాయి.

నాలుగు నెలల్లో సిలబస్ పూర్తి చేసి, మిగిలిన రెండు నెలలు రివిజన్ చేస్తూ గ్రాండ్ టెస్టులు నిర్వహించ బడతాయి.

ప్రతీ వారం 5 యూనిట్ టెస్టులతో పాటు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించి ఫలితాలను రికార్డు చేయడం జరుగుతుంది

మన అకాడమీ లో ప్రతిభావంతులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. చదువు కోవడానికి అన్ని రకాల వసతులు ఉంటాయి.. చక్కటి హాస్టల్ మరియు భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయి.. వేర్వేరుగా బాలికల బాలుర హాస్టల్స్, ఆధునిక టెక్నాలజీ తో కూడిన AC తరగతి గదులు, CC కెమెరాల నిరంతర పర్యవేక్షణ మరియు సుశిక్షితలైన సిబ్బంది సహకారం తో సాలూరు పట్టణ నడిబొడ్డున మన అకాడమీ ని గత 6 సంవత్సరాలు గా నిర్వహించడం జరుగుతోంది.

2010 నుండి అగ్రి డిప్లొమా విద్యార్థులకు బోధిస్తున్న అనుభవం తో ఈ అకాడమీ ని ప్రారంభించి , విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ అనేక మంది విద్యార్థులు BSc Agriculture సీట్లు పొందడం లో నా వంతు సహకారం అందించడం జరిగింది.

Agricet కోర్సు వ్యవధి: 6 నెలలు


ఫీజు వివరాలు : 6 నెలలకు ట్యూషన్ ఫీజు 12000/- , మెస్ మరియు హాస్టల్ ఫీజు నెలకు 4000/-
(లేదా)
ఒక నెలకు ట్యూషన్ మరియు హాస్టల్ ఫీజు 6000/- చొప్పున చెల్లించాలి

ఆపిల్ సెట్ లో ఎంపిక అయిన వారు వారికి చెప్పిన ఫీజు చెల్లించవలసి ఉంటుంది

🌱కోర్సు ప్రారంభ తేదీ :
20-02-2024
20-February2024🌱

🌾విజయ్ కుమార్ అగ్రి అకాడమీ లో చేరండి… వ్యవసాయ విద్యలో మీ కలలను సాకారం చేసుకోండి🌾
వివరాలకు వెంటనే సంప్రదించండి

Vijay Kumar Bomidi,
Director,
Vijay Kumar Agri Academy Salur Vizianagaram
8125443163