విజయ్ కుమార్ అగ్రి అకాడమీ వ్యవసాయ విద్యార్ధుల విజయాల వేదిక…..  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా లోని సాలూరు లో  ప్రారంభించ బడింది..

విశాలమైన ఏ.సి. తరగతి గదులు, ఆహ్లాదకరమైన హాస్టల్ వసతి, బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ సదుపాయం, చక్కటి మెస్  కలిగి అన్ని ఆధునిక వసతులు కలిగిన మన అకాడమీ సాలూరు లో ఏర్పాటు చేయబడింది.. ప్రతి రోజూ స్టడీ అవర్స్, ప్రతి రోజూ పరీక్షలు నిర్వహించడం మన ప్రత్యేకత…. తెలంగాణా, రాయలసీమ లకు చెందిన అనేక మంది విద్యార్ధులు సాలూరు వచ్చి  కోచింగ్ తీసుకొంటారు….

విశాఖ పట్నం నుండి నేరుగా సాలూరు కు  బస్సు సదుపాయం ఉంది…

విజయనగరం, లేదా బొబ్బిలి రైల్వే స్టేషన్ లో దిగి  సాలూరు కు రావచ్చు….

మీరు బయలుదేరిన వెంటనే తెలియజేస్తే  మా ప్రతినిధి  మీకు అందుబాటు లో ఉంటారు.

 

Leave a Reply