తెలుగు రాష్ట్రాలలో ఏ వ్యవసాయ కళాశాలలకు ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు ఉంది…. ఏ కళాశాలలకు గుర్తింపు లేదు అనే అంశాలపై విద్యార్దులకు సరైన అవగాహన ఉండటం లేదు…. ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు అసలు ఉండాలా లేకపోయినా పర్వాలేదా అనే విషయాల పై కూడా సరైన అవగాహన ఉండటం లేదు….. అందుచేత గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ ఈ విషయాలపై పూర్తి అవగాహన కల్పించడానికి…

read more